కృష్ణా: పెదపారుపూడి మండలంలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షాభావంతో ఎండిపోతున్న వరి పొలాలకు ఈ వర్షం ఎంతో ఊరటనిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పంటలకు నీరు అందడంతో సాగు పనులు మళ్లీ ఊపందుకుంటాయని రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెదపారుపూడి ఉరుములతో కూడిన భారీ వర్షం


