హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోవిందరాజులు కాంస్య విగ్రహ ఆవిష్కరణ

PLD: ఈపూరు మండలం కొండ్రముట్లలో మాజీ ఎమ్మెల్యే కీ.శే. నలబోలు గోవిందరాజులు 114వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు. కార్యక్రమానికి చీఫ్ విప్ జీవీఎస్ ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహా కూటమి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.