BPT: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి. రమాదేవి డిమాండ్ చేశారు. దళిత, గిరిజన కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. భూముల, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి’


