హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయ ఉద్యోగుల ఆందోళన

విశాఖ‌లో సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం చేశారు. ఈ మేరకు RTC కాంప్లెక్స్ సిగ్నల్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగం చేస్తాం ఊడిగం చెయ్యం అంటూ నినాదాలు చేశారు. RTC కాంప్లెక్స్‌కు వచ్చే అన్ని దారులూ దిగ్బంధం చేయడంతో పోలీసులకు ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది.