హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్ ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్

PPM: సర్ ప్రక్రియలో బాగంగా నోటీసులు అందిన ఓటర్లు నుండి ఆధారాలు సేకరించి, వెంటనే ఆన్‌లైన్ చేయాలని తహసీల్దార్ డి.రవి తెలిపారు. పాచిపెంట మండలం పణుకువలస సచివాలయాన్ని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు నుండి ఆధారాలు సేకరించి, అవి పరిశీలించారు.