అన్నమయ్య: రాయచోటి కొత్తపల్లి ప్రాంతంలో మోటార్‌సైకిల్ దహనం విషయంపై తలెత్తిన వివాదం బస్టాండ్ వద్ద ఘర్షణకు దారితీసింది. ఘటనపై ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో ఘర్షణ.. ఇరువర్గాలపై కేసులు


