W.G: వీరవాసరం పరిధిలోని పల్లెల్లో వీధిలైట్ల నిర్వహణ సరిగ్గా లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని BJP నిర్ణయించింది. ఆదివారం కొణితివాడలో మండల అధ్యక్షుడు వేండ్ర దివాకర్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. కొణితివాడలో డ్రైనేజీల నిర్వహణపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో నేతలు పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పల్లెల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'


