EG: రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహించిన FOGSI YUVA 2026 కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ప్రసూతి మరియు స్త్రీ వైద్యుల సంఘం (ROGSY) 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని వైద్య రంగానికి చెందిన ప్రముఖ ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణులతో సమావేశమయ్యారు. మహిళల ఆరోగ్య అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల ఆరోగ్య సంరక్షణపై సమగ్ర చర్చ


