హైదరాబాద్: 28°C
క్రీడలు

ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్?

దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ వ్యూహాత్మకంగా వ్యవహరించి వైభవ్ సూర్యవంశీ ఏకాగ్రత దెబ్బతీశాడు. 'ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావు?' అంటూ మైండ్ గేమ్‌కు తెరలేపాడు. తిలక్ మాటల వలలో పడి షాట్‌కు యత్నించిన వైభవ్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ మాస్టర్ ప్లాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.