పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా SMలో ట్రోల్ అవుతోంది. ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో షఫాలీ వర్మ.. ఫాతిమాకు కాట్ అండ్ బౌల్డ్‌గా వికెట్ సమర్పించుకుంది. ఈ క్రమంలో పెవిలియన్ వైపు చేయి చూపిస్తూ ఫాతిమా సంబరాలు చేసుకుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'పరువు పోగొట్టుకోవడంలో కూడా పాకిస్తాన్ సృజనాత్మక మార్గాలు వెతుకుతోంది' అంటూ కామెంట్స్ చేశారు.
క్రీడలు
పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ట్రోలింగ్


