హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌: అభిమన్యు హాఫ్ సెంచరీ

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్, సౌత్‌ జోన్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్.. 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. అభిమన్యు ఈశ్వరన్ (70*), శిఖర్ మోహన్ (10*) క్రీజులో ఉన్నారు.