హైదరాబాద్: 28°C
క్రీడలు

అక్టోబర్‌ 10న ఐఎస్‌ఎల్‌ షురూ

ఇండియన్ సూపర్ లీగ్(ISL) అక్టోబర్ 10న ప్రారంభమై మే వరకు జరగనుంది. హోమ్-అవే ఫార్మాట్లో 163 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో టాప్-6 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయి. బెంగళూరు, చెన్నయిన్, ఈస్ట్ బెంగాల్, గోవా, ఇంటర్ కాశీ, కేరళ బ్లాస్టర్స్, మోహన్ బగాన్, ముంబై, నార్త్‌ఈస్ట్, ఒడిశా, పంజాబ్, ఢిల్లీ, చర్చిల్ బ్రదర్స్ జట్లు ఈసారి బరిలో నిలుస్తున్నాయి.