అహ్మదాబాద్‌లో ఆరంభమైన అంతర్జాతీయ పారా ఆర్చరీ ఈవెంట్లో భారత్ క్రీడాకారులు తొలి రోజు సత్తా చాటారు. మొత్తం 8 మంది భారత ఆర్చర్లు ప్రిక్వార్టర్స్ చేరారు. పురుషుల రికర్వ్ విభాగంలో హర్విందర్ సింగ్ మూడో స్థానం సాధించాడు. పర్వీన్, సెహజ్ వీర్, విజయ్ వరుసగా 5, 6, 7 స్థానాలతో ప్రిక్వార్టర్స్ చేరారు. మహిళల రికర్వ్ విభాగంలో భావన, పూజా కుమారి, రాజశ్రీ రాథోడ్, పూజా ముందంజ వేశారు.
క్రీడలు
ప్రిక్వార్టర్స్‌లో భారత పారా ఆర్చర్లు


