NDL: సిరివెళ్ల మండల పరిధిలోని బోయలకుంట్లలో పురాతన శ్రీ అనంత పద్మనాభస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. దీనికోసం రూ.కోటి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ పునర్నిర్మాణానికి MLA భూమి పూజ


