హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: యువకుడు దుర్మరణం

ASR: జీకేవీధి మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఒక కుటుంబం రెయిన్ గేజ్ వద్ద మలుపులో అదుపు తప్పడంతో లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జర్రెల గ్రామానికి చెందిన రాజారావు తన భార్య సన్యాసమ్మ, కొడుకు శివతో కలసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా భార్యాభర్తలు గాయాలయ్యాయి.