KRNL: ఏపీ స్టేట్ స్పోర్ట్స్‌అండ్ డ్యూటీ మీట్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో కర్నూలు రేంజ్ పోలీస్ బృందం రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో కర్నూలు రేంజ్ బృందం ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచింది. పోటీల్లో ఎస్సై షమీర్ బాషా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫోరెన్సిక్‌లో రన్నరప్‌గా కర్నూలు


