NDL: శ్రీశైలం డ్యాం దిగువన కృష్ణానదిలో స్నానానికి దిగి ముంబైకి చెందిన సచిన్ రాజ్ పుత్ (22) మృతి చెందారు. ఘటలో ఇద్దరు యువకులు గల్లంతవ్వగా లింగాలగట్టు వద్ద నదిలో కొట్టుకుపోతున్న యువకులను గమనించిన కొందరు కేకలు వేశారు. అక్కడే ఉన్న మత్స్యకారులు ఒక యువకుడిని కాపాడారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కృష్ణా నదిలో స్నానానికి దిగి మృతి


