ELR: నాచుగుంట వద్ద ఉన్న సర్వోదయ స్తూపం 65 ఏళ్లుగా చెక్కుచెదరకుండా చారిత్రక కట్టడంగా నిలుస్తోంది. 1961 ఏప్రిల్ 18న ఇక్కడ 13వ అఖిల భారత సర్వోదయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. 70 ఎకరాల్లో తాటాకు పందిళ్లు వేసి మూడు రోజుల పాటు నిర్వహించారు. తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, సీఎం దామోదరం సంజీవయ్య, జయప్రకాష్ నారాయణ్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
65 ఏళ్లుగా చెక్కుచెదరకుండా సర్వోదయ స్తూపం


