హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ వీరపేరంటాలమ్మ విగ్రహ దాతలకు పూర్ణకుంభంతో స్వాగతం

W.G: ఉండి మండలం వెలివర్రులో వేంచేసియున్న శ్రీ వీర పేరంటాలమ్మ వారి ఆలయ ప్రాంగణంలో ని అమ్మవారి విగ్రహాన్ని సమర్పించిన దాత కలిదిండిపాండు రంగరాజు, గిరిజ దంపతులు వారి కుమారుడు కృష్ణకిషోర్ వర్మ, తన్మయలు ఆదివారం వీర పేరంటాలమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారని ఆలయ చైర్మన్ కళ్లేపల్లి సతీష్ వర్మ తెలిపారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో దాతలకు స్వాగతం పలికారు.