నెల్లూరు రూరల్‌లోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.8.74 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు మంజూరయ్యాయి. ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నరసింహకొండ ఆలయ అభివృద్ధికి నిధులు


