హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

SS: పుట్టపర్తి రెవెన్యూ భవన్‌లో రేపు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజల విజ్ఞప్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in⁠ లేదా 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా దరఖాస్తుల సమాచారం తెలుసుకోవచ్చన్నారు.