ATP: కుందుర్పి మండలం కరిగానిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఈరన్న స్వామి ఆలయానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ.4 లక్షలు, పార విశ్వనాథ్ రూ.2 లక్షల సొంత నిధులను కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు టీటీడీ నుంచి నిధులు రప్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వీరిద్దరినీ ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఈరన్న స్వామి ఆలయానికి విరాళం


