NDL: మినీ గోకులం షెడ్డుల నిర్మాణానికి RSK కింద దరఖాస్తు చేసుకోవాలని ఆళ్లగడ్డ డీడీ డా.రమణయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. జాబ్ కార్డు, రేషన్ కార్డు కలిగిన రైతులు అర్హులన్నారు. ఆరు పశువులకు రూ.2 లక్షలు, నాలుగు పశువులకు రూ.1.85 లక్షలు, రెండు పశువులకు రూ.1.15 లక్షలు, గొర్రెలు-మేకలకు రూ.1.60 లక్షలు, కోళ్ళ షెడ్లకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాడి రైతులకు ఆళ్లగడ్డ డీడీ శుభవార్త.!


