హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు వైసీపీ విస్తృత సమావేశం

PPM: వైసీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం సెప్టెంబర్‌ 7న పార్వతీపురంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు వి.కళావతి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ విక్రాంత్‌బాబు పాల్గొననున్నారు.