హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల లాటరీలో దక్కనివారికి రూ.10 వేలు ఎప్పుడు?

MDCL: మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 14,201 దరఖాస్తులు రాగా, లాటరీలో 1,920 మంది ఎంపికయ్యారు. ఇల్లు దక్కని వారికి రూ.10 వేల దరఖాస్తు రుసుం ఎప్పుడు తిరిగి చెల్లిస్తారో స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అర్హత పరిశీలన పూర్తయ్యాక చెల్లింపులు చేపట్టే అవకాశం ఉంది.