WGL: వర్ధన్నపేట పట్టణంలోని హేమా బార్ అండ్ రెస్టారెంట్ వద్ద గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ రాజేష్‌పై నలుగురు యువకులు దాడి చేసి, ట్యాబ్, సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు ఎస్సై సాయిబాబా ఆదివారం తెలిపారు. ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: కానిస్టేబుల్‌పై యువకుల దాడి.. ఇద్దరి అరెస్ట్


