NDL: పాణ్యం నియోజకవర్గానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు రూ.43,99,275 విలువైన CMRF చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఆమె కొనియాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.43 లక్షల CMRF చెక్కుల పంపిణీ


