SRD: ఓపెన్ స్కూల్ (టాస్) టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. అపరాధ రుసుముతో సెప్టెంబర్ 15 వరకు గడువు ఉందన్నారు. చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
టాస్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు


