హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 2 వేల కొబ్బరికాయలతో వినాయకుడు

ప్రకాశం: కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్‌లో 2 వేల కొబ్బరికాయలతో 20 అడుగుల గణపతి విగ్రహం సిద్ధమవుతోంది. వినూత్న రీతిలో రూపొందుతున్న విగ్రహాన్ని చూడటానికి భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం గిద్దలూరు నియోజకవర్గంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని నిర్వాహకులు తెలిపారు.