హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండ తీవ్రతతో నిర్మానుష్యంగా రహదారులు

SKLM: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. సాధారణంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లోనూ జనసంచారం తగ్గిపోయి రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా నమోదయింది. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల ఇబ్బంది పడుతున్నారు.