HYD: బీజేపీ తెలంగాణ దివ్యాంగ్ సెల్ నూతన కో-కన్వీనర్లకు హైదరాబాదులోని నాంపల్లి కార్యాలయంలో నియామక పత్రాలు BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అందజేశారు. వారు మాట్లాడుతూ.. నూతన బాధ్యతల్లో వారు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ
నియామక పత్రాలు అందజేసిన BJP రాష్ట్ర చీఫ్


