ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం SAS డిగ్రీ కళాశాలలో పీఎం-ఉషా కింద రూ.3.75 కోట్లతో నిర్మించిన 10 అదనపు తరగతి గదులు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మే 26నే కాంట్రాక్టర్ పూర్తిచేసి అప్పగించడం జరిగింది. ప్రారంభోత్సవం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో కొత్త భవనం అందుబాటులోకి రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభానికి నోచుకోని అదనపు గదులు


