హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహాన్యాస పూర్వక ఏకాదశ మహా రుద్రాభిషేకం

NLG: నార్కట్ పల్లి(M) గోపలాయపల్లి శ్రీవారిజాల వేణుగోపాలస్వామి గుట్టపై గల శివాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఈవో రుద్ర వెంకటేశం మాట్లాడుతూ శ్రావణ మాసం సోమవారం నాడు స్వామివారికి మహా లింగార్చన ఉంటుందన్నారు.