ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ ప్రధాన రహదారిపై ఆదివారం మహిళలు, గ్రామస్థులు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. వర్షాకాలంలోనూ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి మద్దతు తెలిపారు. స్థానిక సర్పంచ్, సంబంధిత శాఖ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఖాళీ బిందెలతో రోడెక్కిన మహిళలు


