హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦వెలిగొండ కాలువలో గల్లంతైన యువకులపై ఆరా తీసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
✦ఇమ్మడిచెరువులో తనిఖీలు చేపట్టిన డిప్యూటీ ఎంపీడీవో రాంప్రసాద్
✦తురిమెళ్ల రేంజ్‌వద్ద పులి మృతిపై లేడీ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
✦ఇందిరమ్మ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు