హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెస్‌లో చిత్తూరు క్రీడాకారుల ప్రతిభ

TPT: తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో చిత్తూరుకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో పదిమంది మెడల్స్ సాధించారు. క్రీడాకారులను ఏపీ చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్.బి ప్రసాద్, స్కూల్ ఆఫ్ చెస్ ఛైర్మన్ దినేష్ క్రీడాకారులను అభినందించారు.