హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపు వద్ద కోతకు గురైన రోడ్డు

ASF: కెరమెరి మండలంలోని కరంజీవాడ నుంచి బొరిలాల్గూడ వెళ్లే మార్గంలో పెద్దవాగు వంతెన సమీపంలోని మూలమలుపు వద్ద రోడ్డు కోతకు గురై గుంత ఏర్పడింది. ఈ మార్గంలో వెళ్లే వారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం జరిగే అవకాశముంది. స్థానికులు ఈ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.