BHNG: రామన్నపేట(M) నీర్నేముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి సతీమణి కందిమల్ల ప్రేమలత అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యం కల్పించారు.
తెలంగాణ
సర్పంచ్ సతీమణికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే


