హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బడి అభివృద్ధికి ఉపాధ్యాయుడి విరాళం

BPT: చీరాల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 'బడి కోసం మనం అందరం' కార్యక్రమంలో భాగంగా సైన్స్ ఉపాధ్యాయులు వంకా ప్రభాకర్ రావు రూ. 5,000 విరాళంగా అందించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.