హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుంటూరు కార్పొరేషన్‌లో 56నుంచి 76కు పెరగనున్న వార్డుల సంఖ్య
✦ చేబ్రోలులో 80 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు
✦ తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం నిఘా పెట్టాలన్న ఎస్పీ వకుల్ జిందాల్ 
✦ రాజధానికై 6.155ఎకరాల భూమి పత్రాలను డిప్యూటీ కలెక్టర్‌కు అప్పగించిన జిల్లా రైతులు