E.G: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల జనసేన రాజమహేంద్రవరం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ రావాడ నాగు, సపోర్టింగ్ సభ్యుడు ఇందల వీరబాబులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. రామవరంలో ఎమ్మెల్యేను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమి గెలుపే లక్ష్యంగా సాగాలి: ఎమ్మెల్యే


