HYD: సెప్టెంబర్ 23న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పాంచ జన్య సంకల్ప సభ- కొడంగల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ప్రజలు తరలి రావాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: పాంచజన్య సంకల్ప సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత


