HNK: శాయంపేట- పత్తిపాక నాగసముద్రం వరకు జరుగుతున్న బీటీ రోడ్డు పనుల నాణ్యతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల పనులు నిలిచిపోయినట్లు కనిపిస్తుండగా, నాగసముద్రం మత్తడి వద్ద లోలెవెల్ వంతెన, నాలుగు కల్వర్టుల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలన్నారు.
తెలంగాణ
బీటీ రోడ్డు పనుల నాణ్యతపై రైతుల ఆందోళన


