హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ

NTR: జగ్గయ్యపేటలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆదివారం పట్టణంలోని పలువురు రౌడీషీటర్లకు సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని హెచ్చరిస్తూ, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ చర్యలు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని ఎస్ఐ రాజా తెలిపారు.