హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబులెన్సులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు.