హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిరికొండలో ముమ్మరంగా వాహన తనిఖీలు

NZB: సిరికొండ మండల ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద వాల్గోట్ శివారులోని త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, బీమా పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.