హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నదాన కార్యక్రమం పోస్టర్లు, ఆవిష్కరించిన ఎమ్మెల్యే

CTR: ఓం నమో వెంకటేశాయ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ట్రస్ట్ 5వ సంవత్సర అన్నదాన కార్యక్రమం పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆవిష్కరించారు. ఈ నెల 18వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తుల కోసం చిత్తూరులో శాంత రఘురామన్ కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.