NTR: నందిగామ పట్టణంలో వింత ఘటన చోటుచేసుకుంది. నందిగామ - గుడిమెట్ల వెళ్లే ప్రధాన రహదారిపై ఏకంగా నడిరోడ్డుపైనే భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు, అత్యవసరంగా వెళ్లే అంబులెన్సులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా విగ్రహాన్ని వేరే ప్రదేశానికి మార్చాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నడి రోడ్డుపై వినాయక విగ్రహం ఏర్పాటు


