విశాఖ: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ ఇవాళ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాలతో పాటు, కలెక్టరేట్, సీపీ ఆఫీసుల్లోనూ ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు పీజీఆర్ఎస్'


