హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్‌ కాలువలో రెండు కొత్త రకం బాతులు

KMR: నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువలో రెండు కొత్త రకం బాతులు కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు. సాధారణంగా కనిపించని ఈ బాతులు నీటిలో ఈత కొడుతూ సందడి చేశాయి. రెండు బాతులను చూసిన స్థానికులు వాటిని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఈ బాతులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక ప్రకృతి ప్రేమికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.